మూడు చట్టాల్ని జారీ చేసిన కింగ్‌

- July 26, 2017 , by Maagulf
మూడు చట్టాల్ని జారీ చేసిన కింగ్‌

మనామా: కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా, మూడు చట్టాల్ని జారీ చేశారు. ఈ మూడు చట్టాలు కౌన్సిల్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ ద్వారా షురా కౌన్సిల్‌లో ఆమోదించబడ్డాయి. 23/2015 చట్టం (కింగ్‌డమ్స్‌ యాక్సెస్‌ టు ది ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ ఆన్‌ సివిల్‌ లియబిలిటీ ఫర్‌ బంకర్‌ ఆయిల్‌ పొల్యూషన్‌ డ్యామేజీ - 2001), 2017/24 చట్టం (రాటిఫికేషన్‌ ఆఫ్‌ ది ప్రొటోకాల్‌ టు అమెండ్‌ అండ్‌ అప్‌డేట్‌ ఎయిర్‌ సర్వీసెస్‌ ఎగ్రిమెంట్‌ బిట్వీన్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ అండ్‌ టరీ 26 అక్టోబర్‌ 1998్క), 25/2017 చట్టం (కింగ్‌డమ్స్‌ యాక్సెసన్‌ టు ది కన్వెన్షన్‌ ఆన్‌ లిమిటేషన్‌ ఆఫ్‌ లియాబిలిటీ ఫర్‌ మెరిటైమ్‌ క్లెయిమ్స్‌) ఇందులో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com