186 మంది అక్రమ టాక్సీ డ్రైవర్లు అరెస్టు
- July 27, 2017
వివిధ దేశాలకు చెందిన 186 మంది చట్టవిరుద్ధమైన టాక్సీ డ్రైవర్లను ఫిబ్రవరి 22 వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు అరెస్టు చేశారు. గురువారం ట్రాఫిక్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ మాట్లాడుతూ, వారినందరిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు పంపించగా ఆయన వారికి జరిమానాలు జైలుశిక్ష విధించారు. వారిలో బహ్రెయిన్లు కానీ వారిని దేశ బహిష్కరణ విధించారు. న్యాయబద్దంగా నమోదు చేసుకున్న బహ్రెయిన్ టాక్సీ డ్రైవర్ల జీవనోపాధిని అణచివేసే ఇటువంటి ఉల్లంఘనలను భద్రతా డైరెక్టరీస్ మరియు సంబంధిత అధికారులతో సహకరిస్తూ పర్యవేక్షిస్తుంది. నియమాలను ఉల్లంఘించినవారిపై ప్రచారాన్నినిర్వహించడాన్ని కొనసాగిస్తుంది. చట్టవిరుద్ధ టాక్సీ డ్రైవర్లతో కఠినంగా వ్యవహరించడం ద్వారా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







