ఇవాళ విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన
- July 29, 2017
జనసేన అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్ ఆదివారం విశాఖలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం గ్రామంలోగల కిడ్నీ బాధితులపై హార్వర్డ్ యూనివర్సిటీ బృందం జరిపిన సర్వే అంశాలను వారు పవన్‌కల్యాణ్‌కు వివరించనున్నారు. అలాగే... ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై విశాఖ కన్వెన్షన్ హాల్లో జరిగే సదస్సుకు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







