అన్న కల్యాణ్‌రామ్ సినిమా కి తమ్ముడు తారక్ క్లాప్
- July 30, 2017
నందమూరి కల్యాణ్‌రామ్ తాజా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, హరికృష్ణ, క్రిష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి షాట్‌కు ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘180’ చిత్ర దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్ ప్రస్తుతం ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







