అబుధాబీ- అల్ ఘ్వేయ్ ఫత్ రోడ్డుపై వేగపరిమితి తగ్గింపు
- October 20, 2015
ఈ సంవత్సరం నవంబరు 15వ తేదీ నుండి అబుధాబీ- అల్ ఘ్వేయ్ ఫత్ రోడ్డుపై, బారాకా నుండి బేనునా అరణ్యం వరకు గల మార్గంలో వాహనాల వేగపరిమితి 140 కి. మీ.గం. నుండి 120 కి. మీ.గం. కి తగ్గిస్తున్నట్టు అబుధాబీ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సవరించబడిన వేగపరిమితి ప్రకారం రాడార్లు పనిచేస్తాయని పోలీసు శాఖ వారు తమ ట్విటర్ ఖాతా ద్వారా హెచ్చరించారు. ఈ సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 18 వ తేదీ వరకు గల కాలపరిధిలో పోలీసు శాఖ వారు 6,000 మంది డ్రైవర్లకు సీటు బెల్టు పెట్టుకోనందుకు జరిమానా విధించినట్టు నివేదిక ద్వారా తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







