చైనాలో భారీ వరదలు, 10కి చేరిన మృతులు
- July 30, 2017
చైనా ఈశాన్య ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 10మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక సిబ్బంది 71,300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. సహాయక చర్యల కోసం 7.3 బిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించింది. చైనాలో రెండో అతిపెద్ద నది అయిన ఎల్లో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఎల్లో నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









