అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ట్రాఫిక్ డైరెక్టరేట్
- July 30, 2017
ట్రాఫిక్ పై ప్రజలకు ఒక అవగాహన దినంను ఆల్ రామ్లీ మాల్ సహకారంతో ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ నిర్వహించింది. ముఖ్యంగా వార్షిక వేసవి కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కోసం ట్రాఫిక్ అవగాహన మరియు వివిధ ఆహ్లాదకరమైన కార్యకలాపాలు జరపబడ్డాయి. పోలీస్ బ్యాండ్, మాల్ మేనేజ్మెంట్ మరియు షాపులతో సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







