దోహాలో3వ సుప్రీం మిలిటరీ కమిటీ సమావేశం
- October 21, 2015
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జి. సి. సి. )సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు నేడు దోహాలో జరగనున్న మూడవ 'సుప్రీం మిలిటరీ కమిటీ' సమావేశంలో పాల్గొనడానికి విచ్చేశారు. సౌదీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ - జనరల్ అబ్దుల్ రహ్మాన్ ఆల్-బున్యాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ - లెఫ్టనెంట్ జనరల్ హమాద్ మొహమ్మద్ థానీ ఆల్-రుమైథీ, కువైట్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టనెంట్ జనరల్ మొహమ్మద్ ఖలీద్ అల్-ఖాదర్ మరియు వారి ప్రతినిధి బృందం, ఒమాన్ సుల్తాన్ వారి సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ - జనరల్ అహ్మద్ బిన్ హరిత్ అల్-నభాని మరియు బహ్రైన్ భద్రతా దళాల అధినేత లెఫ్టనెంట్ జనరల్. ధీయాబ్ బిన్ సక్ర్ అల్- నువైమీ లను హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కతార్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ - పైలట్ ఘనిమ్ బిన్ షాహిన్ అల్-ఘనిమ్, జి. సి. సి. మిలిటరీ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ మేజర్ జనరల్ ఖలీఫా హుమైద్ అల్-కాబీ, మరియు ఇతర ఉన్నతాధికారులు సగౌరవంగా స్వాగతించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







