రీమేక్స్‌లో నటించనంటున్న సాయి పల్లవి
- July 31, 2017
ఫిదా సినిమాలో భానుమతిగా నటించి అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి, అదే సినిమాని మరే ఇతర భాషల్లో రీమేక్ చేసినా నటించనంటోంది. రీమేక్స్‌లో ఒరిజినల్ ఫీల్ వుండదన్నది తన అభిప్రాయమట. ఒకసారి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మరోసారి ఇవ్వలేనంటోంది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడం, ఒరిజినల్ కథల్లో నటించడమే ఇష్టమట. అప్పుడే ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలమనేది సాయి పల్లవి అభిప్రాయం. కావచ్చేమో మరి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







