ఖతారీ విమానాల కోసం 9 ఎమర్జన్సీ కారిడార్లు
- July 31, 2017
అబుదాబీ: ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్న నాలుగు దేశాలు, ఖతారీ విమానాల కోసం 9 ఎమర్జన్సీ కారిడార్లను గుర్తించాయి. యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ మరియు ఈజిప్టుకి చెందిన ఏవియేషన్ అథారిటీస్తోపాటుగా, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐఎసిఓ) సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. యూఏఈ సివిల్ ఏవియేషన్ అథారిటీ వర్గాల సమాచారం ప్రకారం రీజినల్ ఏవియేషన్ సేఫ్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తోంది. ఎంపిక చేసిన తొమ్మిది కారిడార్లలో ఒకటి అంతర్జాతీయ ఎయిర్ స్పేస్ కూడా ఉంది. మెడిటేరియన్ సీ మీదుగా సాగే ఈ కారిడార్‌ని ఈజిప్టియన్ అథారిటీస్ మానిటర్ చేస్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







