స్మగ్లింగ్ యత్నం భగ్నం
- July 31, 2017
జెడ్డా: జజాన్, నజ్రామ్లలో బోర్డర్ గార్డ్స్ 477.55 కిలోల హాషిస్, 855 యాంఫిటమిన్ పిల్స్ స్మగ్లింగ్‌ని అడ్డుకున్నారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహెర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బి ఈ వివరాల్ని వెల్లడించారు. గడచిన రెండు వారాల్లో పలు స్మగ్లింగ్ అటెంప్ట్స్ని బోర్డర్ గార్డ్స్ అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 10 మంది ఇథియోపియన్లు, 19 మంది యెమనీయులు, ఒక సౌదీ జాతీయుడ్ని బోర్డర్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. ఇంకో వైపున 10,000 కాప్టగాన్ పిల్స్ రియాద్ ఎయిర్ పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ 10,832 కాప్టగాన్ పిల్స్‌ని రెండు వేర్వేరు ఘటనల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







