యూఏఈ లో 80 శాతం తేమ
- July 31, 2017
దుబాయ్: సోమవారం ( నేటి ) రాత్రి నుంచి మంగళవారం ( రేపు ) ఉదయం వరకు యూఏఈ అంతటా వాతావరణం జిడ్డుతో కూడిన తేమ స్థాయిలు పెరుగనున్నట్లు వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం వాతావరణం ద్వారా అంచనా వేయబడింది. " వాతావరణం చాలా వేడిగా మరియు మబ్బుగా" మరుసటి రెండు రోజులు వాతావరణం ఉంటుందని,ముఖ్యంగా తీర ప్రాంతాలపై ఆదివారం రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలోమెజిరైలో 51.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 22 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సోమవారం ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలలో 44 డిగ్రీల సెల్సియస్ మరియు అంతర్గత ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ లకు చేరుకుంటాయి, అదేవిధంగా తేమ స్థాయిలు 80 శాతం వరకు చేరుకుంటాయి. సూర్యాస్తమయంతో దక్షిణ తూర్పు గాలుల నుంచి ఉత్తర తూర్పు గాలులు దేశవ్యాప్తంగా వీయనున్నాయి. గంటకు 35 కి.మీ.వేగంతో గాలులు వీయనున్నాయి. దుమ్ము మరియు ఇసుకను బహిర్గత ప్రాంతాల నుండి తీసుకురానుంది. బుధవారం వరకు వేడి మరియు మబ్బుగా వాతావరణం ఉండటంతో వాతావరణ శాస్త్రం మరియు భూకంప శాస్త్రం యొక్క జాతీయ కేంద్రం వాతావరణం ద్వారా అంచనా వేయబడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







