పొరుగు దేశాలకు చైనా అధ్యక్షుడి హెచ్చరిక
- August 01, 2017
ఛైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మంగళవారం ఉదయం చైనా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆ సందర్బంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ పొరుగు దేశాలు దురాక్రమణకు పాల్పడితే సహించబోమని, వారి ప్రయత్నాలను తిప్పి కొట్టే సామర్ధ్యం తమకు ఉందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండవసారి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







