ఉత్తర కొరియా దూకుడుకు అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక
- August 02, 2017
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ అమెరికాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ తమపై దాడులకు యత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని ఉత్తర కొరియాను హెచ్చరించారు. అమెరికా తలచుకుంటే ఉత్తర కొరియాను ధ్వంసం చేసే మిలిట్రీ శక్తి తమకు ఉందని కూడా స్పష్టం చేశారు. ఉత్తర కొరియాను చైనా నియంత్రించ లేకపోతే మిలిటరీ యాక్షన్ తీసుకుంటామని ట్రంప్ తనతో స్వయంగా చెప్పినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ మీడియా సంస్థకు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







