కబడ్డీ ఆడ్డానికి సిద్ధం అవుతున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్
- August 02, 2017
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పోర్ట్స్ పర్సన్ గా వసూళ్లబరిలో దిగి, సూపర్ థ్రిల్లింగ్ హిట్ కొట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు మల్లయోధులుగా మారి బాక్సాఫీస్ తో ఫైట్ చేశారు. మరి హృతిక్ రోషన్ ఏ గేమ్ ఆడబోతున్నాడో తెలుసుకోవాలంటే... వివరాల్లోకి వెళ్ళాల్సిందే..!
హృతిక్ రోషన్ కాబిల్ లో బ్లైండ్ పర్సన్ గా యాక్ట్ చేసి విమర్శకుల ప్రశంషలు అందుకున్నా, కమర్షియల్ గా సక్సెస్ కొట్టలేకపోయిన హృతిక్ ఇప్పుడు వైవిధ్యమైన కథలకు సైన్ చేస్తున్నాడు. ఓం ప్రకాశ్ మెహతా దర్శకత్వంలో కబడ్డీ ఆడ్డానికి సిద్ధం అవుతున్నాడు. ప్రో కబడ్డీ లీగ్ తో ఇండియాలో కబడ్డీ ఫీవర్ మొదలైంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ హృతిక్ కబడ్డీ కూతకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీంతో హృతిక్ స్పోర్ట్స్ ప్లేయర్ గా మారుతున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







