స్విడ్జర్లాండ్‌లోని పది వారాల్లో అతి పొడవైన వేలాడే వంతెన నిర్మాణం

- August 02, 2017 , by Maagulf
స్విడ్జర్లాండ్‌లోని పది వారాల్లో అతి పొడవైన వేలాడే వంతెన నిర్మాణం

స్విడ్జర్లాండ్‌లోని జెర్మాన్‌ మ్యటర్‌హాన్‌లోని అతి పొడవైన వేలాడే చార్ల్స్‌ కౌనెన్‌ సస్పెన్షన్‌ వంతెనపై పర్యాటకుల రాకపోకలు ప్రారంభమైనాయి. ఈ వంతెన 494 మీటర్ల పొడవు, కేవలం 65 సెంటీ మీటర్ల వెడల్పు, 85 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ బ్రిడ్జ్‌ ద్వారా ఆల్ఫ్స్‌ పర్వతాల అందాలు చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. ఇంకో విశేషమేమంటే కేవలం పది వారాల్లోనే ఈ నిర్మాణం పూర్తయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com