అమెరికాలో గ్రీన్ కార్డుల జారీ ఇక పాయింట్ల పద్ధతిలోనే
- August 03, 2017
అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే విదేశీయులు గ్రీన్ కార్డ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్కార్డులకు సంబంధించి అనేక మార్పులు తీసుకొచ్చారు. అర్హతల ఆధారంగా పాయింట్లు, ఇంగ్లీష్ మాట్లాడటం, అధిక జీతం పొందడం, చిన్న కుటుంబాలను కలిగి వుండటం, అమెరికా ఆర్ధిక వ్యవస్థకు సదరు విదేశీయుడి సేవలు ఎంత మేరకు అవసరం అనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు దీనిని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా అమోరికా కోసం పాటు పడేవాళ్ళకే ఈ అవకాశం
దక్కుతుందని అధ్యక్షుడి ప్రధాన సలహాదారు జేసన్ మిల్లర్ తెలిపారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







