సౌదీ రెలీజియస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి
- August 03, 2017
సౌదీ రెలీజియస్ పోలీస్ - రియాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాసిమ్ ప్రావిన్స్‌కి చెందిన రెలిజియస్ పోలీస్ చీఫ్స్‌లో ఒకరైన ఫాహద్ అల్ ఖుదైర్ అల్ అఫాలెక్ని కొందరు దుండగులు హతమార్చిన ఘటన గత వారంలో జరిగింది. అనంతరం రియాద్‌లో దాడి జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అల్ అఫాలెక్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోగా, ఆయన నివసిస్తున్న ఇంటికి దుండగులు నిప్పు కూడా అంటించారు. ఆధారాల్లేకుండా చేసేందుకే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









