బ్లాక్ హెన్నా - 2,000 దిర్హామ్‌ల జరీమానా
- August 03, 2017
దుబాయ్: బ్లాక్ హెన్నాతోపాటు, అనుమతి లేని ప్రోడక్ట్స్‌ని వినియోగించిన కారణంగా దుబాయ్ మునిసిపాలిటీ పలు బ్యూటీ సెలూన్ సంస్థలకు జరీమానాలు విధించింది. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ - దుబాయ్ మునిసిపాలిటీ, పలు విమెన్స్ బ్యూటీ సెంటర్స్‌కి ఈ మేరకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే సెలూన్ సిబ్బంది హౌస్ విజిట్స్ చేసి, అక్కడ సేవలు అందించడం కూడా నిషిద్ధమని అధికారులు పేర్కొన్నారు. విమెన్స్ సెలూన్స్‌పై నిఘా పెట్టామని, ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని దుబాయ్ మునిసిపాలిటీ పేర్కొంది. 69 బొమ్మల్ని తనిఖీల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో కొన్ని హెవీ టాక్సిక్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నవిగా గుర్తించారు అధికారులు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







