ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సీఎం రాఖీ గిప్ట్
- August 04, 2017
సోమవారం రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర మహిళలకు కానుక ఇచ్చారు. 6వ తేదీ ఆదివారం అర్థరాత్రి నుంచి 7వ తేదీ సోమవారం అర్థరాత్రి వరకు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు టిక్కెట్ లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పోరేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఉచితంగానే కాకుండా సురక్షితంగా కూడా ప్రయాణం చేయాలని అందుకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







