షార్జా: భవనంలో అగ్ని ప్రమాదం
- August 04, 2017
షార్జా: నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్జాలో ఈ ఘటన జరిగినట్లు సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. 11 అంతస్తుల భవనంపైన ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. అల్ నధా ప్రాంతంలో ఈ భవనం ఉంది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ వర్గాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని భవనాలనుంచి నివాసితుల్ని ఖాళీ చేయించారు సిబ్బంది. సోషల్ మీడియాలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఫొటోల్ని షేర్ చేశారు ప్రత్యక్ష సాక్షులు.
తాజా వార్తలు
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









