ప్రధాని మోడికి స్వాగతం పలకనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ..!!

- October 21, 2015 , by Maagulf
ప్రధాని మోడికి స్వాగతం పలకనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ..!!

నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. విజయవాడలో జపాన్‌ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. అనంతరం చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయంతోపాటు అమరావతిలోని శంకుస్థాపన ప్రాంతం జనంతో సందడిగా మారింది. వివిధ దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు విజయవాడకు తరలివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com