పన్ను రహిత ఆర్ధిక మండలం
- October 22, 2015
అబుధాబీలో సన్నద్ధమైన పన్ను రహిత ఆర్ధిక మండలం .. యొక్క అబుధాబీ గ్లోబల్ మార్కెట్ (ADGM)మధ్య ప్రాచ్యం లోని నూతన ఆర్ధిక కేంద్రమైన అబుధాబీ గ్లోబల్ మార్కెట్ (ADGM) తన లావా దేవీలను నిర్వహించడానికి బుధవారం నుండి సర్వసన్నద్ధమైంది. తన ఆర్ధికరంగాన్ని చమురురంగానికి ఆవల విస్తరించేలా చేయడానికి - ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాంకులు మరియు కంపెనీలను ఆకర్షించే ప్రక్రియలో భాగంగా, అబుధాబీ తన స్వంత నిర్వహణలో న్యాయ వ్యవస్థను, ఆర్ధిక స్వతంత్ర మండలాన్ని ఏర్పరుస్తోంది. ప్రాధమికంగా ఈ కేంద్రం సంపద మరియు ఆస్తుల నిర్వహణ, ఇంకా ప్రైవేట్ బాంకింగ్పై దృస్తీ కేంద్రీకరిస్తుందని, ఇది టోక్యో మరియు లండన్ మధ్యనున్న ప్రపంచ వాణిజ్యం లోని భేదాన్ని పురిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







