బెల్ ఒబైదాకు మొహమ్మద్ బిన్ రషీద్ సంతాపం
- August 07, 2017
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మొహమ్మద్ అబ్దుల్లా బెల్ ఒబైదా సతీమణికి సంతాపం తెలిపారు. దుబాయ్ ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ సయీద్ సులైమాన్, షేక్ హమదాన్తో కలిసి దుబాయ్‌లోని అల్ అవిర్ ఏరియాలో గల బెల్ ఒబైదా ఇంటికి వెళ్ళి సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







