రియాద్‌లో 57 మంది మెడిక్స్ తొలగింపు
- August 08, 2017
57 మంది మెడిక్స్ మరియు పారా మెడిక్స్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరమైన ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ లేకపోవడంతోనే వీరిని తొలగించినట్లు హెల్త్ ఎఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ తరఫున ఓ అధికారి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. తొలగింపబడ్డ మెడిక్స్, పారామెడిక్స్ ఫోరజరీ సర్టిఫికెట్లను సమర్పించినట్లు ఆయన వివరించారు. సౌదీ కమీషన్ ఫర్ హెల్త్ స్పెషాలిటీస్ సూచనల మేరకు ప్రైవేట్ హెల్త్ క్లినిక్స్‌పై తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







