ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు దాటే సదుపాయం
- August 08, 2017
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సైతం పాదచారులు నిర్భయంగా దాటే సదుపాయంను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో రేపటి నుంచి అమలు కానున్నట్లు మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళిక పనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మనామ లోని షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే మరియు షేక్ జబెర్ అల్ సాబా హైవే యొక్క ఖండనలో అలాగే ఉమ్ అల్ హస్సమ్ ప్రాంతంలో ఉమ్ అల్ హస్సమ్ ఫ్లైఓవర్ క్రింద. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాదచారులు దాటే సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఆగస్టు 10 వ తేదీ ( రేపటి ) నుండి సిగ్నళ్ల సమీపంలో ఈ కొత్త సదుపాయం అమలు అవుతుంది. రహదారి వినియోగదారులందరూ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను గమనించి ఆయా నియమాలకు కట్టుబడి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







