బఖితా ఖమిస్‌ అల్‌ కెత్బి మృతి పట్ల షేక్‌ మొహమ్మద్‌ సంతాపం

- August 09, 2017 , by Maagulf
బఖితా ఖమిస్‌ అల్‌ కెత్బి మృతి పట్ల షేక్‌ మొహమ్మద్‌ సంతాపం

సుహైల్‌ మొహమ్మద్‌ బిన్‌ షహీన్‌ అల్‌ మర్రార్‌, ఖలీఫా సయీద్‌ల తల్లిగారైన బఖితా ఖామిస్‌ సయీద్‌ అల్‌ కెత్‌బి మృతి పట్ల అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీం కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సంతాపం వ్యక్తం చేశారు. అల్‌ అయిన్‌లో మార్నింగ్‌ మజ్లిస్‌లో పాల్గొన్న షేక్‌ మొహమ్మద్‌, అల్లా సయీద్‌ అల్‌ కెతిబి ఆత్మకు శాంతి చేకూర్చాలనీ, ఆమె కుటుంబ సభ్యులకు ఓదార్పు అందించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com