టెర్రర్ కేసుల పట్ల మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
- August 09, 2017
కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తీవ్రవాదం కేసులకు సంబంధించి వ్యక్తుల పేర్లను మీడియా ప్రస్తావించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇటువంటి కేసుల్లో నిందితుల పేర్లను ప్రస్తావించడంలో అత్యుత్సాహం చూపితే, ఆయా కేసుల విచారణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ప్రాసిక్యూటర్ చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు, సోషల్ మీడియాలోనూ ఈ విషయమై బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరమని చెప్పారాయన. కొన్ని కేసుల్లో నిందితులు తప్పించుకుంటుంటారనీ, అలాంటి సందర్భాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి గనుక విచారణ కీలక దశలో ఉన్నప్పుడు మీడియా అత్యుత్సాహం చూపడం ఆయా కేసులకు ఇబ్బందికరమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







