అన్ని విమానాశ్రాయాల ప్రైవేటీకరణ
- August 09, 2017
అన్ని సౌదీ విమానాశ్రయాల్నీ ఈ ఏడాది ప్రైవేటీకరణ చేయనున్నట్లు జనరల్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (జిఎసిఎ) అబ్దుల్ హకీమ్ అల్ తమిమి చెప్పారు. ప్రయాణీకులకు అందే సౌకర్యాల్ని మరింత మెరుగుపర్చడం, అలాగే టార్గెట్ చేయబడ్డ సెక్టార్లలో మరింత లాభాదయకమైన విధానాల్ని అవలంభించడం వంటి ఆలోచనలతోనే ప్రైవేటీకరణకు ముందడుగు పడినట్లు ఆయన వివరించారు. మూడు విధానాల్లో ఈ ప్రైవటీకరణ జరుగుతుంది. కింగ్ ఖాలెద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అనుసరించినది మొదటి విధానం కాగా, రెండోది ఆపరేషన్ మరియు మెయిన్టెనెన్స్కి సంబంధించి ఉద్దేశించినది. కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఈ విధానంలో ప్రైవైటీకరణ చేశారు. మూడో విధానం, బిల్ట్ ఆపరేట్ మరియు ట్రాన్స్ఫర్ పద్ధతి. క్రమక్రమంగా ఈ ఏడాది చివరి నాటికి అన్ని విమానాశ్రయాల్లో ప్రైవటీకరణ చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







