ఘోర రోడ్డు ప్రమాదం.. 36 మంది మృతి
- August 10, 2017
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ బస్సు హైవే గోడను ఢీకొట్టడంతో సుమారు 36 మంది మృతి చెందగా 13 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గత రాత్రి నార్త్‌వెస్ట్ చైనా శాంక్సి ప్రొవిన్స్‌లోని గ్జియాన్ హంజోంగ్ హైవేపై జరిగింది.
ఈ బస్సు చెంగ్దూ పట్టణం నుంచి హెనాన్ ప్రొవిన్స్‌లోని లుయాంగ్కు బయలు దేరిందని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించనట్లు స్థానిక మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







