దుబాయ్‌లో.. దంగల్ 70వ స్వాతంత్ర్య సంబరాలు
- August 10, 2017
దంగల్.. భారత సినీ చరిత్రలోనే 2వేల కోట్ల కలెక్షన్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది. భారత్‌తో పాటు.. చైనాలోనూ.. దంగల్ దుమ్మురేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను కోట్లాది మంది చూసి ప్రశంసించారు. ఈ 71వ స్వాతంత్ర్య సంబరాల్లో దంగల్‌కు మరో అరుదైన రికార్డు నమోదు చేసుకోనుంది. అదేంటంటే ప్రపంచ టూరిజం డెస్టినేషన్ దుబాయ్‌లో.. దంగల్ రెడీ అవుతోంది.
దుబాయ్‌లో ఉంటున్న భారతీయులు.. ఈ సారి 70వ స్వాతంత్ర్య సంబరాలను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సంబరాల కోసం దుబాయ్ లో ఉండే తెలుగు వారు ఓ అత్యద్భుతమైన కేక్‌ను తయారు చేయిస్తున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ స్పిరిట్ నింపిన దంగల్ కేక్. దీనికోసం దాదాపు 25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. జీవకళ ఉట్టిపడేలా ఉన్న ఈ కేకు దాదాపు 54 కిలోలు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్ అంటున్నారు దీని తయారీదారులు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!







