కొబ్బరిలో పోషకాలెన్నో!
- August 11, 2017
కొబ్బరిలో పలు పోషక విలువలతోపాటు ఆరోగ్య సమస్యలను నయం చేసే ఔషధగుణాలున్నాయని పరిశోధకులు తేల్చారు. కొబ్బరిని మీ ఆహారంలో చేర్చినందువల్ల ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. కొబ్బరినీళ్లలో పండ్ల కంటే తక్కువ చక్కెర శాతంతోపాటు పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి అధిక మినరల్స్ ఉన్నాయి. హైడ్రేటింగ్ ఫ్లూయిడ్‌గా కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి. కొబ్బరినూనె ఆహారపదార్థాల వేపుడుకు ఉపయోగపడుతుంది. కొబ్బరిని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవచ్చు. ఎన్నో విటమిన్లున్న కొబ్బరిముక్కలను స్నాక్స్‌గా తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







