సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం షురూ
- August 14, 2017
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 25వ చిత్రం ప్రారంభమైంది. ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్, దిల్‌రాజు, మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార పాల్గొన్నారు.
ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. అశ్విని దత్, దిల్‌రాజు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' చిత్రంతో మహేశ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్', కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







