కోస్ట్ లైన్ ఏరియాలో కమర్షియల్ లైసెన్సులకు 'నో'
- August 14, 2017
కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ అహ్మద్ అల్ మన్‌ఫౌహి, కోస్ట్ లైన్‌లో వ్యాపారాలకు సంబంధించి కమర్షియల్ లైసెన్సులు మంజూరు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న లైసెన్సుల్ని పునరుద్ధరణకు కూడా వీలు లేకుండా అహ్మద్ స్పష్టం చేశారు. కార్ షోరూమ్స్, రెస్టారెంట్స్, కమర్షియల్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ అదే విధంగా హోటల్స్ వంటివి ఈ విభాగంలో ఉన్నాయి. కార్లకు సంబంధించిన కార్యాలయాలు తగిన లైసెన్సుల్ని పొందకుండానే అదనంగా స్థలాల్ని వినియోగించుకుంటున్నాయనీ, అలాగే లైసెన్స్ పొందిన కమర్షియల్ షాప్స్ కూడా ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చి కొత్త నిబంధనల్ని తెరపైకి తీసుకురావడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







