బ్యాన్డ్ డ్రగ్స్ స్మగ్లింగ్: 24 మంది స్మగ్లర్ల అరెస్ట్
- August 14, 2017
రియాద్: అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివిధ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 మిలియన్ యాంఫిటమైన్ (కాప్టగాన్) పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఓ కేసులో యూఏఈ అథారిటీస్ 6 మిలియన్ యాంఫిటమైన్ ట్యాబ్లెట్స్‌ని స్వాధీనం చేసుకోగా, ఇద్దరు సిరియన్లను ఈ కేసులో అరెస్ట్ చేయడం రిగింది. మరో కేసులో సౌదీ అలాగే యూఏఈ అథారిటీస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ 3 మిలియన్ యాంఫిటమైన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 10 మంది సిరియన్లు, సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఇదిలా ఉండగా సౌదీ బోర్డర్ గార్డ్స్ 335 కిలోల నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 11 మంది స్మగ్లర్స్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







