కాంట్రాక్టర్లకు ఆన్‌లైన్‌లో ప్రీ క్వాలిఫికేషన్ రిక్వెస్ట్
- August 14, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చింది. కాంట్రాక్టర్స్, ప్రీ క్వాలిఫికేషన్ అప్లికేషన్లను ఈ కొత్త విధానం ద్వారా సబ్‌మిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. వర్క్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ మరియు కాంట్రాక్టర్స్, కన్సల్టెంట్స్ ప్రీ క్వాలిఫికేషన్ కమిటీ ఛైర్మన్ అహ్మద్ అల్ ఖయ్యాత్ సూపర్‌విజన్‌లో ఈ కొత్త విధానం పనిచేస్తుంది. ఇ-గవర్నెన్స్‌లో ఇదో కీలకమైన ముందడుగు అని అధికారులు తెలిపారు. తాజాగా అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం 12 వారాలు పట్టే ప్రీ క్వాలిఫికేషన్ లైసెన్స్ ఇకపై ఏడు వారాల్లోనే అందుతుంది. బహ్రెయిన్ స్ట్రాటజిక్ విజన్‌లో భాగంగా చేపట్టిన ఈ కొత్త ప్రక్రియ సత్ఫలితాలనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







