జేమ్స్ బాండ్ లాంటి స్టైలిష్ మూవీ హీరో అజిత్ 'వివేకం'
- August 14, 2017
తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ హీరోయిన్స్. రక్తచరిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. హీరో అజిత్ అంటే ఇటు యూత్, మాస్, క్లాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. హీరో అజిత్ `వివేకం` చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతోన్న`వివేగం` చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ శొంఠినేని తెలుగు ప్రేక్షకులకు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







