ఫ్రీటౌన్కు సమీపంలో కొండచరియలు విరిగిపడి 179 మృతి!
- August 15, 2017
- సియార్రా లియోన్లో ఘోర దుర్ఘటన
సియార్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్కు సమీపంలో కొండచరియలు విరిగిపడి కనీసం 179 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చునని రెడ్ క్రాస్ తెలిపింది. గతకొన్ని రోజులుగా దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఫ్రీటౌన్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో వందలాది చనిపోయివుండొచ్చునని సియార్రా లియోన్ దేశ ఉపాధ్యక్షుడు విక్టోర్ బాకరీ ఫో ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







