చెక్కు చెదరని మన తోలి జాతీయ జెండా
- August 15, 2017
టిష్ 200 ఏళ్ల నుంచి ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా పొందిన స్వాతంత్రం దినోత్సవ వేడుకను దేశం ఎంతో ఘనంగా జరుపుకొన్నది. కాగా ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్య తొలి వేడుకను దేశం అంతా ఎంతో ఘనంగా జరుపుకొన్నది. 1947 ఆగష్టు 15న నింగి లో సగర్వంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం చెక్కు చెదరకుండా ఉండేలా మన ప్రభుత్వం భద్రపరచింది. చెన్నైలోని సైయింట్ జార్జి కోట వద్ద ఎగురవేసిన ఈ జెండాను కోట మ్యూజియం లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ ఐ) భద్రపరచింది. కాగా ఈ జెండాను 2013 జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రజల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు. ఈ జెండా ఏ మాత్రం పాడవకుండా సలికా జెల్స్ మధ్య అద్దాల పెట్టెలో ఉంచారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







