జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
- August 15, 2017
దేశం మొత్తం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటుంది. దేశ వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర సంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పంద్రాగస్టు వేడుకను జరుపుకొంటున్నారు. కాగా 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ హీరో, జనసేన అధినేత తనదైన స్టైల్ లో దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ ఎప్పుడైనా, ఎక్కడైనా దేశ సమగ్రతే ముఖ్యం అని చెబుతూ ఉంటారు.. ఈ సారి కూడా పవన్ తన ట్విట్టర్ వేదికగా మళ్ళీ అటువంటి వ్యాఖ్యలనే విషెష్ గా చెప్పారు. "మన దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు". వ్యక్తులకు భిన్నమైన పండగలు ఉండవచ్చు.. కానీ జాతి కి సంబంధించినంత వరకూ ఇదే ఘనమైన పండగ" అని పవన్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







