సెప్టెంబర్ లోగా యూఈలో వ్యాట్ చట్టాలు
- August 15, 2017
యూఏఈలో సెప్టెంబర్ లోపు వ్యాట్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సీనియర్ అధికారి చెప్పారు. ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ డైరెక్టర్ జనరల& ఖాలిద్ అలి అల్ బుస్తాని మాట్లాడుతూ, సరికొత్త ట్యాక్స్ సిస్టమ్ ద్వారా దేశ అభివృద్ధిలో కీలకమైన ముందడుగు త్వరలో పడబోతోందని చెప్పారు. జిసిసిలోని మిగతా దేశాలతో కలిసి యూఏఈ 5 శాతం వ్యాట్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రవేశపెట్టనుంది. పొగాకు ఉత్పత్తులపై 100 శాతం ట్యాక్స్, ఎనర్జీ డ్రింగ్స్పై 50 శాతం ట్యాక్స్ ద్వారా రెవెన్యూస్ని పెంచుకునే పద్ధతులకు శ్రీకారం చుట్టడం జరిగింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







