ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు

- October 23, 2015 , by Maagulf
ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు

ముగ్గురు టెలికాం ఆపరేటర్స్పై ఆంక్షలు విధించిన బహ్రైన్ బహ్రైన్ టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ (తర ), తమ అనుమతి లేకుండా, లైసెన్స్ నిబంధనలకు  వినియోగదారులపై స్కైప్, ఫేస్ టైమ్ వంటి సేవల వినియోగం కోసం అదనంగా రుసుము వసూలు చేసినందుకు మూడు మొబైల్ ఆపరేటర్స్ మీద "అత్యవసర ఆంక్షలు" విధించింది.  ఈ విషయమై సంస్థ జనరల్ డైరక్టర్ మొహమెద్ బుబాషైత్ మాట్లాడుతూ, రాజ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం తమ బాధ్యత అని, సదరు ఆపరేటర్లు నియమా నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com