తీవ్రవాదానికి వ్యతిరేకంగా బహ్రైన్‌లో రాలీ

- October 23, 2015 , by Maagulf
తీవ్రవాదానికి వ్యతిరేకంగా బహ్రైన్‌లో రాలీ

 

తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కోరుతూ బహ్రైన్‌ అధినేత పిలుపునిచ్చారు. సమిష్టి అభ్యున్నతి కోసం మరియు ప్రజల శాంతి భద్రతల కోసం ఐక్య రాజ్య సమితి సభ్యదేశాలు మరింత అర్ధవంతమైన, పరస్పరానుగతమైన సంబంధాల్ని కలిగి ఉండాలని హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కోరుతూ బహ్రైన్‌ అధినేత పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 70 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నెలకొల్పిన  మిలెనీయమ్ అభివృద్ధి లక్ష్యాలను ప్రశంసిస్తూ, ప్రపంచ శాంతికై ఆయన చేస్తున్న కృషిని వెనోళ్ల ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com