వర్థమాన నటి వేధింపుల కేసులో డైరెక్టర్ చలపతి, హీరో సృజన్ అరెస్ట్
- August 18, 2017
ఎట్టకేలకు వర్థమాన నటిని వేధించిన కేసులో డైరెక్టర్ చలపతి, హీరో సృజన్లను పోలీసులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ కు చెందిన ఈమె ఈనెల 13న మూవీ షూట్ కోసం తన కారులో భీమవరం బయల్దేరింది. ఆమెతో పాటు డైరెక్టర్ చలపతి, హీరో సృజన్ ఓకే కారులో ట్రావెల్ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కారు వచ్చేసరికి నటిపై దర్శకుడు చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆపై ఎదురు ప్రశ్నించినందుకు ఆమెని కొట్టి వెనుక సీటులో పడేశారు. కారులోనుంచి ఆమె ఎక్కడ జంప్ చేస్తుందనే భయంతో వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో నటికి గాయాలు కావడంతో విజయవాడ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని బాధితురాలు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆ రోజు జరిగిన ఘటన వర్థమాన నటి మాటల్లోనే ఓసారి చూద్దాం.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







