యూఏఈలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- August 19, 2017
నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తీవ్రతరమవనున్నట్లు తెలియవస్తోంది. మోస్తరు నుంచి కాస్త ఎక్కువగా గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ గాలుల కారణంగా ఇసుక దుమారం చెలరేగనుంది. వేడితోపాటుగా గాలిలో తేమ శాతం పెరిగి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడనున్నాయి. కొన్ని చోట్ల ఫాగ్ కూడా ఏర్పడవచ్చు. సముద్రం కొంత మోడరేట్‌గా ఉండొచ్చు. 14 నుంచి 26 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అత్యధికంగా యూఏఈలో 48.3 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాగా, అత్యల్పంగా 24.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









