మత్తెక్కిస్తున్న సన్నీ లియోన్ ఐటెం సాంగ్
- August 19, 2017
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ భూమి చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఇటీవల ఈ సాంగ్ మేకింగ్ ఫొటోలు రిలీజ్ చేసి ప్రేక్షకులకు మత్తెక్కించింది. తాజాగా పుల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ప్రియా సరైయా రాసిన ఈ పాటని నేహ కాక్కార్, బెన్నీ డయాల్, బ్రిజేష్ శాండిల్య, బాద్ షా గానం చేశారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో రూపొందిన భూమి చిత్రానికి సచిన్-జిగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 22న ప్రేక్షకులముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







