ఘనంగా రాజీవ్ గాంధీ 73వ జయంతి ఉత్సవాలు

- August 19, 2017 , by Maagulf
ఘనంగా రాజీవ్ గాంధీ 73వ జయంతి ఉత్సవాలు

రాజీవ్ గాంధీ 73వ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ వీర్ భూమిలోని రాజీవ్ సమాధి వద్ద సోనియా, ప్రియాంక,  రాహుల్, మాజీ  ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఇతర కాంగ్రెస్ ప్రముఖులు నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com