రాగి పాత్రలే సురక్షితం అంటున్న నిపుణులు
- August 20, 2017
మనం ఇప్పుడు నాన్‌స్టిక్ వస్తువులు... అవీఇవీ అంటూ అలాంటి పాత్రలు కొని వాటిలో వండేస్తుంటారు. కానీ వాటితో చాలా డేంజర్ గురూ అంటున్నారు వైద్య నిపుణులు. పూర్వం కాలంలో ఇత్తడిని ఉపయోగించేవారు, మట్టి పాత్రలను ఉపయోగించేవారు. ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు రంగంలోకి వచ్చాయి. అవి చాలా డేంజర్ అని చెప్పడంతో వాటిని వాడటం మానేశారు.
ఆ పాత్రలు వాడేవారు అవి ఎంత డేంజరో తెలుసుకోవాలంటే వాటిలో గోంగూరను ఉడికించి చూస్తే తెలుస్తుంది. ఆ లోహంతో గోంగూరలో వుంటే ఆమ్ల గుణం కలిసి పాత్ర అంతా బుడిపెలుగా అగుపిస్తుంది. అందువల్ల అల్యూమినియం పాత్రలు అపాయమని తేల్చారు. మరి సురక్షితమైన పాత్రలు ఏమిటి అని చూస్తే రాగి పాత్రలు అని చెపుతున్నారు.
ఈ పాత్రల వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు అంతగా వుండదు. అలాగే ఇనుముతో చేసిన పాన్లు కూడా ఫర్వాలేదు. కానీ ఇత్తడి, అల్యూమినియం పాత్రలు మాత్రం వాడకపోవడమే మంచిది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







