ఆరెంజ్ కలర్ మేఘం బ్రెజిల్ లో
- August 21, 2017
బ్రెజిల్ వాసులు.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆకాశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆరెంజ్ కలర్ మేఘాన్ని చూసి వణికిపోయారు. యారో షేప్ లో ఉన్న మేఘం దాదాపు ఐదు నిమిషాల పాటు టెక్సారియా దె ఫ్రెతాస్ ప్రాంతంలో స్పష్టంగా కనిపించింది. దీంతో.. ఏదో జరగబోతుందనే వదంతులు జోరుగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు.. ఎటువంటి ప్రమాదం లేదని తేల్చారు. కేవలం దుమ్మువల్ల ఏర్పడిన మేఘమేనని నిర్దారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







