మళ్ళీ పెళ్లి చేసుకోనున్న హేమమాలిని కూతురు ఇషా డియోల్
- August 22, 2017
ప్రముఖ బాలీవుడ్ నటీనటులు ధర్మేంద్ర, హేమమాలిన ల కుమార్తె ఇషా డియోల్ మరో రెండు నెలల్లో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నది. ఓ బిడ్డకు జన్మ నిచ్చిన తర్వాత హేమమాలిని ధర్మేంద్ర లు ఇషా కు మళ్ళీ పెళ్లి చేయనున్నారు. కానీ ఇషా మళ్ళీ పెళ్లి చేసుకోనున్నది.. తన భర్త భారత్ తఖ్తానీనే.. 2012 లో ఇషా కు ముంబై కు చెందిన వ్యాపార వేత్త భరత్ కు జూహూలోని ఇష్కాన్ టెంపుల్ లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఏడునెలల గర్భవతి ఐనా ఇషా మరో రెండు నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నది. డెలివరీ అనంతరం ఇషా, భారత్ ల పెళ్లి మళ్ళీ జరగనున్నది. ఈ సంప్రదాయాన్ని గోధ్ భరాయ్ అని అంటారు. సింధి సంప్రదాయం ప్రకారం మొదటి సారి వివాహం జరిగినప్పుడు వధూవరులు ఏడు అడుగులు వేస్తారు.. రెండో సారి మాత్రం కేవలం మూడు అడుగులు మాత్రమే వేస్తారు... ఇషా డియోల్ తెలుగు ప్రేక్షకులకు కూడా మణిరత్నం యువ సినిమాతో సుపరిచితులే.. బాలీవుడ్ లో 20 కి పైగా సినిమాల్లో నటించిన ఇషా.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







